Wednesday, October 15, 2025

బైక్ ఎత్తుకెళ్ళి  …. వేరే చోట పెట్టేశాడు…

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
డాబా గ్రామానికి గ్రామానికి చెందిన వ్యక్తి సి బ్యాంకు పక్కన పెట్టిన బైకును ఓ వ్యక్తి పట్టపగలు అనుమానాస్పద రీతిలో ఎత్తుకెళ్లి తర్వాత అదే అదే పరిసర ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్ళాడు.  అయితే ఇదంతా బ్యాంకు పక్కన షాపులలో సీసీ కెమెరాలు రికార్డు అయింది.  నాలుగైదు బైకులకు తాళం పెట్టి చూసిన ఓ వ్యక్తి షైన్ బండికి కీ రావడంతో స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తరువాత అదే పరిసర ప్రదేశంలో బైక్ ను వదిలేసి వెళ్లడం తో బైక్ యజమాని ఊపిరిపీల్చుకున్నాడు.

ఓ వ్యక్తి అక్కడ ఆగి ఉన్న కొన్ని బైకులకు తాళం చెక్ చేసి చూశాడు.  అయితే షైన్ బండికి రావడంతో వెంటనే దాన్ని స్టార్ట్ చేసి తీసుకుపోయాడు ఇదంతా సిసి టివి ఫుటేజీలో రికార్డ్ అయింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!