రిపబ్లిక్ హిందుస్థాన్, హైదరాబాద్ / ఇంటర్నేషనల్ డెస్క్ :
ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఘనంగా బతుకమ్మ & దసరా batukamma and Dasara festival celebration in france సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలు ఆట, పాటలతో, విందు భోజనాలతో ఉల్లాసంగా సాగాయి. సభా నిర్వాహకులు దసరా ప్రాముఖ్యాన్ని మరియు బతుకమ్మ ప్రాముఖ్యాన్ని సరళంగా వివరించారు.సునీత, వైశాలి , శ్రావణి బతుకమ్మ ప్రాముఖ్యాన్ని వివరించారు.




ఈ కార్యక్రమంలో లో సుమారు 200 కుటుంబాలు పాల్గొన్నాయి .
శృతిక, శ్రీతన్య , శ్రావ్య, హేమంత్ కల్సి దసరా ప్రాముఖ్యాన్ని డాన్స్ స్కిట్ గ వివరించారు.
ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ప్రెసిడెంట్ నీల శ్రీనివాస్, రవి బాలబోయిన, గెల్లి హేమంత్, ప్రియాంక పిల్ల, ఉపేంద్ర నాతి, సుధా నారెడ్డి ,విక్రమ్ అద్దులగురు ,మంచిరెడ్డి విష్ణు, శ్రావణి , సురేష్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ వేడుక ని నిర్వహించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments