Friday, November 7, 2025

AP News : బొలెరో వాహనం ఢీకొని ఎద్దులు మృతి

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!


అనంతపురం జిల్లా:
అనంతపురం జిల్లా విడపనకల్ మండలం సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

విడపనకల్ నుండి ఎద్దు లబండిపై పొలాల్లోకి వెళ్తుండగా వెనక నుండి గొర్రెల లోడ్ తో వెళ్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు ఎద్దుకు అక్కడికక్కడే మృతి చెందాయి.

ఎద్దులబండిపై వెళ్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బొలెరో వాహనంలో దొంగలించిన గొర్రెలు ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను అనంత పురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!