శ్రావణ్ నాయక్ అనుచరుల ఆగ్రహం …..
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ ఆత్రం సుగుణకు కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రావణ్ నాయక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వకపోవంతో
ఆయన అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుచరులు సుగుణకు టికెట్ రావడంతో శ్రవణ్నాయకు అన్యాయం జరిగిందని అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో ఎన్నో సంవత్సరాలు నుండి కష్టపడి పనిచేసే క్రమశిక్షణ గల నాయకుడిగా న్యాయవాదిగా బంజారా జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రవణ్నాయకు టికెట్ రాకపోవడంపై తో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అనుచరులు న తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదిష్టానం మరోసారి ఆలోచించాలని బంజారా శ్రావణ్ నాయక్ కే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.
Recent Comments