బెల్ట్ షాపులపై స్పెషల్ రైడ్ – సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్.*

📰 Generate e-Paper Clip

*నాలుగు షాపులలో తనిఖీలు, నలుగురిపై కేసు నమోదు.*

*15370/- విలువ గల మద్యం స్వాధీనం.*

*బెల్ట్ షాపులపై ఉక్కు పాదం జిల్లా ఎస్పీ ఆదేశాలు.*

రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్:
అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకూడదని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీలో బెల్ట్ షాపులపై తనిఖీ నిర్వహించగా అందులో నలుగురు వ్యక్తులు అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేయడం కారణంగా వారిపై ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయబడిందని తెలిపారు.

నాలుగు దుకాణాలలో పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు 15370/-రూపాయలు ఉండగా. వారి వివరాలు
1) జల్లార్ పూర్ వార్ సుధాకర్,సుందరయ్య నగర్.
2) గులేందవ ఇంద్ర, సుందరయ్య నగర్.
3) బోయపల్లి అభి యాదవ్, సుందరయ్య నగర్.
4) తలకోకుల భూమన్న, శ్రీరామ్ కాలనీ. వర్గ గుర్తించి ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ కి కేసు నమోదు కోసం అప్పగించినట్లు తెలియజేశారు. బెల్ట్ షాపుల నిర్వహణ చట్ట వ్యతిరేకమని నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేపడతాయని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments