ePaper
Saturday, March 14, 2026
📄 ePaper

బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక నిర్ణయం,బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్.

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్, బోథ్ : నియోజకవర్గ బీసీ బిడ్డల తరఫున సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ నేడు నేరడిగొండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లుకు 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తూ మరియు రాజీవ్ యువ వికాసం నిరుద్యోగ పథకం ప్రకటించిన సందర్భంగా నేరడిగొండ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   చిత్రపటానికి  కార్యకర్తలతో శనివారం కలిసి పాలాభిషేకం చేసి జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.

ఆయన మాట్లాడుతూ బీసీ బాంధవుడు మన రేవంతన్న అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆడే వసంతరావు మైనార్టీ సెల్ చైర్మన్ వకీల్,
యువజన అధ్యక్షులు బద్దం పోతారెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి నాయుడు రవి , బి రాములు, పాల శంకర్, నారాయణ సింగ్, కమల్ సింగ్, కేవల్ సింగ్, కైలాష్ సెట్, భీమ్ రాజు గౌడ్, రమేష్ ,కుంటశంకర్, రాథోడ్ మధుకర్, సుభాష్, గంధం నవీన్ ,సింగారపు స్వామి, ఇసాక్, రహిల్ ,నారాయణరెడ్డి, తీగల విలాస్, రమేష్ నారాయణ,యువ నాయకులు ఎండి సద్దాం కార్యకర్తలు, ముఖ్య నాయకులు  తదితరులున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!