జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, మరియు వీడియో గ్రాఫర్లకు, చిన్న డైరెక్టర్లకు, ప్రజలందరికీ పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా, రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలు కమ్యూనిటీ పోలీసింగ్ మూఢనమ్మకాలు ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన ప్రకృతి వైపరీత్యాలలో పోలీసులు చేసే సేవ, ఇతర పోలీసు కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గకుండా షార్ట్ ఫిలిం వీడియోలను రూపొందించాలని, ఉత్తమ మొదటి మూడు ఫోటోలను మరియు వీడియోలను జిల్లా స్థాయిలో బహుమతిని ప్రధానం చేస్తూ రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు. ఈ ఫోటోలను మరియు వీడియోలను ఈనెల 27 తారీకు లోగా వివరాలతో సహా జిల్లా పోలీసు ఆన్లైన్లో పొందుపరిచిన లింకు ద్వారా వివరాలను జత చేసి వీడియోలను, ఫోటోలను అప్లోడ్ చేయాలని సూచించారు.
SHORT FILMS AND PHOTOGRAPHY COMPETITION FOR CITIZENS.
Dear Citizens of Telangana State,
To honour the courageous police officers who made the ultimate sacrifice in the line of duty, we observe “POLICE FLAG DAY” on October 21st. In commemoration of this day, the Telangana Police is hosting an “Online Short Film (English, Telugu, and Urdu) & Photography Competition”. We extend an invitation to all citizens to participate in this competition and submit their short films or photographs by October 27, 2024. The theme should be Police-related, wither in English, Telugu, and Urdu.
Follow the below steps to participate in the competition:
- Click on the below link to participate.
https://forms.gle/bYgaoMWk7CLJyVn58 - Enter your name and other details.
Adilabad district SP will select top three Short Films and Photographs and Certificates of merit will be awarded at district level.
who will choose top three best films and photographs for award of State level merit certificates.
Best Regards,
Adilabad district police.
Telangana State Police.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments