ePaper
Thursday, April 30, 2026
📄 ePaper

మృతురాలి కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలి

📰 Generate e-Paper Clip

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి, 6 నెలల క్రితం మృతి చెందిన ఆడ రేణుక w/o విజయ్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలని తుడుం దెబ్బ నాయకులు కోడప నగేష్ డిమాండ్ చేసారు. మృతురాలి కుటుంబానికి సంబంధించి ఆరోగ్య శాఖ మరియు సంబంధిత ఇతర శాఖలు స్పందించి, రేపు అనగా 08-10-2024 నాడు ఇచోడా మండలం మానుకుగూడ గ్రామంలో సంబంధిత శాఖల వారు వచ్చి మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొడప నగేష్, తుడుందెబ్బ,  కుంరం జంగు, గ్రామ పటేల్,  కుడుమేత భుజాంగరావు, గ్రామ దేవరీ,  నైతం కేశవ్, గ్రామ మహాజన్ , కుడుమేత జంగు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88