కరీంనగర్ జిల్లా, ఏప్రిల్ 03 :
కట్టుకున్న భర్త వరకట్న వేధింపులతో ఓ భార్య కొడుక్కి విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంది..
కరీంనగర్ జిల్లాలోబుధ వారం జరిగిన ఈ విషాద ఘటనలో తల్లి శ్రీజ(27), కొడుకు రేయాన్ (11 నెలలు) మృతి చెందగా.. కూతురి మృతి తట్టుకోలేక శ్రీజ తల్లి జయప్రద విషగు ళికలు తిని చనిపోయింది.
వరంగల్ జిల్లా కు చెందిన నరేశ్ తో 2021లో శ్రీజకు వివాహం అయింది. గొడ వలతో శ్రీజ, తల్లి ఇంటికి వెళ్ళింది. అయితే కొడుకు ఫస్ట్ బర్త్ డేకు భర్తను పిలవగా రానని దూషించాడు.దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.
Recent Comments