Thursday, November 6, 2025

హైదరాబాద్ లో యువకుడి దారుణ హత్య

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!



Apr 03, 2024,

హైదరాబాద్ లో యువకుడి దారుణ హత్య
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. నలుగురు వ్యక్తులు కలిసి ఓ యువకుడిని కొట్టి చంపేశారు. ఈ ఘటన బేగంపేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్ పూరాలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిని తరుణ్ అనే వ్యక్తిగా గుర్తించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!