పార్లమెంట్,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమిపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంనికి చెందిన గోగుల రాణా ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డికి పంపించారు.పార్టీలో నాకు మీరు తగినంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ నా వ్యక్తిగత కారణాల రీత్యా,మెజారిటీ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాట్లు రాజీనామా లేకలో పేరుకొన్నారు.ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో సహకరించిన పార్టీ కార్యకర్తలకు,నాయకులు, యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ రాజీనామా
RELATED ARTICLES
Recent Comments