Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్ : తెలంగాణ రాష్ట్ర ఎస్టీ మహిళా కమిషన్ సభ్యురాలు కుంర ఈశ్వరిబాయి ఇంట విషాదం నెలకొంది. ఈశ్వరి బాయి భర్త కుంర రాజు శుక్రవారం సాయంత్రం కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ చికిత్స పొందుతూ గుండె పోటుతో మరణించారు. గత కొంత కాలంగా ఆయనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Recent Comments