ప్రజాప్రతినిధులకు తప్పని తిప్పలు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
ఈ రొజు ఇచ్చోడా మండల సర్వ సభ్యసమావేశం జరగాల్సి ఉంది.

ఇదే విషయం పై మండల అధికారులు ప్రజాప్రతినిధులకు సమావేశం ఉదయం 11 గంటల సమయానికి ప్రారంభం అవుతుందని సమాచారాన్ని అందజేశారు. అయితే సమయానికి చేరుకున్న ప్రజాప్రతినిధులకు సమావేశం నిర్ణిత సమయానికి సమావేశం ప్రారంభం కాలేదు.



దింతో మీటింగ్ హల్ లో ప్రజాప్రతినిధులు కూర్చుని సెల్ ఫోన్లు చూస్తు కొందరు, ముచ్చటిస్తూ కొందరు కనిపించారు. అధికారులు వరండాలో తిరుగుతూ కనిపించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం అవ్వాల్సిన సమావేశం మధ్యాహ్నం 12.45 గంటలకు వరకు కూడా ప్రారంభం కాలేదు.
ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పై గళం ఇంకా వినిపించాల్సి ఉంది…..


Recent Comments