ePaper
Monday, February 16, 2026
📄 ePaper

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో దారుణం… భార్యను కత్తి తో పొడిచిన భర్త

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

అదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో దారుణం భార్య భర్తల మధ్య గొడవ లో భార్య ను కత్తితో పొడిచిన భర్త తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న భార్యను ఆదిలాబాద్ రిమ్స్ కు తరలింపు పరారీలో భర్త విచారణ చేపట్టిన పోలీసులు.. సంఘటన కు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!