బోథ్ ఉపాధి హామీ నిధుల గోలమాల్ లో మార్మోగుతున్న పేరు ‘ రామ్ దాష్ ‘
ఉపాధి హామీ అక్రమాల్లో గొడవపెట్టిన ‘రాందాస్’ ఎవరు….!?
సోమవారం రోజు సైతం ఉపాధిహమి సామాజిక తనిఖీల్లో రామ్ దాస్ పేరు పై రచ్చ….
మీ అందరి అవినీతి చిట్టా నాకు దగ్గర ఉంది….. ఒక ప్రజాప్రతినిది నిలదిస్తున్న నాయకులను బెదిరిస్తున్నట్లు సమాచారం….
మీడియా కూడా దొంగలే అనడం తో రచ్చ రచ్చ….
రామ్ దాస్ ఎంపిపి కి మిత్రుడు అయినందు వల్లే అతని అకౌంట్ లో డబ్బులు వేశామని అంటున్నా ఎంపిడిఓ
ఎల్ రాందాష్ పేరు పై బిల్లులు గురించి నిలడిస్తే ….. ఎంపిపి దమ్కి ఇచ్చినట్లు సమాచారం…..
( పూర్తి వివరాలు రేపటి ‘రిపబ్లిక్ హిందుస్థాన్ ‘ డైలీ ఎడిషన్ లో )
Recent Comments