ప్రయాణికుల భద్రత పై పట్టింపేది…!?
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలం నుండీ సిరిచేల్మా గ్రామానికి వెళ్లే రహదారి లో చించొలి గ్రామం వద్ద ఉన్న ఓ బ్రిడ్జి వద్ద పెద్ద గుంత పడి ప్రమాదకరం గా మారింది. రోజురోజుకు గుంత పెరుగుతున్న కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. జరగకూడనిది జరిగితే గాని అధికారులకు ఈ ప్రమాదకర స్థలం కనిపించడం లేదా అన్ని జనం ప్రశ్నిస్తున్నారు.
ఓ పక్క ప్రజల ప్రాణాల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసులు శాఖ లు అనేక విధాలుగా కృషి చేస్తుంటే కొంతమంది అధికారులు మాత్రం అవేమి పట్టించుకోవడం లేదు.
Recent Comments