epaper
Saturday, January 24, 2026

వేదపండితుల సమక్షంలో కుంకుమార్చన పూజ

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలకేంద్రంలో ని టీచర్స్ కాలనీలో దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా వేదం పండితుల మహిళలు కుంకుమార్చన పూజను నిర్వహించారు. ఇల్లిపాది సంతోషంగా ఉండేలా అనుగ్రహించాలని , మాంగల్య బలం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు మహిళలు పేర్కొన్నారు.

కార్యక్రమంలో నవ దుర్గా ఉత్సవ కమిటీ సభ్యులు చౌహాన్ బాబు సింగ్,రాథోడ్ శేష్ రావు,రాథోడ్ దినేష్ మరియు ధరం సోత్ అంబాజీ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!