రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ : ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో కాయితి లాంబానిల బిల్లు పార్లమెంట్ లో పెండింగ్ లో ఉన్నందున, మన రాష్ట్రములో కాయితి లబాణ ల కోసం ప్రతేఖ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని అసెంబ్లీ సమావేశాలలో కోరినందుకు ను కాయితి లంబాని సంఘ నాయకులు బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపు రావు ను సన్మానించారు .
ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే నివాసములో కలసి కృతజ్ఞత పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమములో జిల్లా మధుర లబాణ సంఘం అధ్యక్షులు ప్రతాప్ సింగ్, ఎక్స్ లారీ అసోసిషన్ అధ్యక్షులు జై సింగ్, రిటైర్డ్ ఏ.ఎస్ ఐ సర్దార్ సింగ్, బోథ్ మండల కన్వీనర్ రుక్మాన్ సింగ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మరియు సంఘ నాయకులు పాల్గొన్నారు..
Recent Comments