రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఇచ్చోడా మండలంలోని ముక్రాకే గ్రామపంచాయతిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా జూనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్ మాట్లాడుతు ప్రతి బాల్యవివాహాలు , మోటార్ వెహికిల్ చట్టం ,భూతగాదాలు, విద్యాహక్కు చట్టం గురించి ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలని అన్నారు.

నేరారహిత సమాజానికి కృషి చేయాలని కోరారు. ముక్రా గ్రామపంచాయతీ ఇంకా అన్నిరంగాలలో అభివృద్ధి చెందాలని కోరుతున్ననని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయవాదులు పంద్రం శంకర్, ఠాకూర్ రూపేందర్ సింగ్, ధమ్మా పాల్, ఎస్సై ఫరీద్, స్థానిక సర్పంచ్ , ఎంపిటిసి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments