గెలిచినా విద్యార్థులకు బహుమతులు అందజేత..
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ” సేవాహి సంఘటన్ ” లో భాగంగా బిజెపి నాయకులు , కార్యకర్తలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీ పరీక్ష కు మండలంలోని వివిధ పాఠశాలల నుండి కళాశాల నుండి విద్యార్థులు హాజరయ్యారూ. పరీక్ష అనంతరం గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రాళ్ళబండి మహేందర్, గుడిహత్నూర్ జెడ్పిటిసి &బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్, జిల్లా ఉపాధ్యక్షుడు మాధవరావు ఆమ్టే , ఇచ్చోడ జడ్పిటిసి కధం సుభద్ర బాయి బాబా రావు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి గోతి సునీల్, బీజేవైఎం మండల అధ్యక్షుడు అనిల్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు జాదవ్ రాము, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు
Recent Comments