Tuesday, October 14, 2025

ఆగస్టు 30 న స్పందన కార్యక్రమం ఉండదు….

రిపబ్లిక్ హిందూస్థాన్ , కర్నూల్ జిల్లా :

Thank you for reading this post, don't forget to subscribe!

సోమవారం(ఆగష్టు 30) కృష్ణాష్టమి పండుగ ” సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో “స్పందన కార్యక్రమం” ఉండదని పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు, సోమవారం(ఆగష్టు 30) కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని సోమవారం జరగబోయే ” స్పందన కార్యక్రమము” ఉండదని జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కృష్ణాష్టమి పర్వదినం నేపథ్యంలో ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయ స్పందన కార్యక్రమమున కు వచ్చే ప్రజలు , ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

వచ్చే సోమవారం( సెప్టెంబర్ 6) నుండి “స్పందన కార్యక్రమం” యధావిధిగా కోనసాగుతుందని తెలిపారు.జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రకటన ను విడుదల చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!