ఇచ్చోడ మండలం సిరిచేల్మా మా గ్రామ పంచాయతీకి ఉపసర్పంచ్ అబ్దుల్ అజిమ్ గ్రామానికి కొంత మంది వ్యక్తులు కత్తితో తన పై దాడి చేసినట్లుగా తెలిపాడు. తల నుండి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే గ్రామంలో ని ఓ భూమి వివాదంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తుంది. బీఆర్ ఎస్ పార్టీలోనే నాయకుల మధ్యనే ఈ భూ వివాద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం సిరిచేల్మా గ్రామంలో ఇద్దరూ బీఆర్ ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.
చిన్నపాటి భూ వివాదం నాయకుల మధ్య కత్తి పోటు వరకు వెళ్ళింది.


Recent Comments