
రిపబ్లిక్ హిందుస్థాన్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా
నేడిగొండ మండలం కొరటికల్ గ్రామం సమీపంలో గల యూపీ దాబా వద్ద కంటైనర్ లారీ HR55 AF3671 అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో, మంటలు చెల్లరేగడంతో అగ్నికి ఆహుతి అవుతున్న లారీ…. లారీ చెన్నై నుండి ఢిల్లీ కి కొరియర్ వెళ్తున్నపుడు ప్రమాదం జరిగింది.
Recent Comments