రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో : జాతీయ రహదారి పై గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొని వివరాలను వెల్లడించారు. నిందితుల వివరాలు A1) మొహమ్మద్. అర్సాద్ s/o అబ్దుల్లా, 32 సంవత్సరాలు, ముస్లిం, మదర్సాలో occ ఉపాధ్యాయుడు, స్వర్ణ(v), నిర్మల్ జిల్లా r/o జిరాహీరా గ్రామం సారంగాపూర్ మండలం, పహారీ తహశీల్, భరత్పూర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. సెల్ నెం.8209307416. (దేశంలో తయారు చేసిన తపంచను ఉపయోగించారు) , A2) నసీమ్ s/o అబ్దుల్లా r/o జిరాహీరా గ్రామం, పహారీ తహశీల్, రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లా (ఉపయోగించిన దేశం తపంచా) , A3) జకీర్ ఖాన్ s/o హసన్ మొహమ్మద్, 32 సంవత్సరాలు, ముస్లిం, occ ట్రావెల్స్ డ్రైవర్ r/o హథియా గ్రామం, చతా Tq. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లా, A4) మహమ్మద్ సాజిద్ ఖాన్ s/o ఆస్ మహమ్మద్, 30 సంవత్సరాలు, ముస్లిం, occ : నిజామాబాద్ జిల్లా r/o షాద్‌నగర్, ఆదిలాబాద్‌లోని జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామం వద్ద హరియాణా దాబా హోటల్ యజమాని, A5) ముజాహిద్ ఖాన్ s/o ఇద్రిస్, 25 సంవత్సరాలు, ముస్లిం, occ డ్రైవర్ r/o హథియా గ్రామం, చాతా Tq. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లా, A6) జాఫర్ ఖాన్ @ జాఫ్రాన్ s/o రషీద్ ఖాన్, 19 సంవత్సరాలు, ముస్లిం r/o ఘడ్బిలాల్ గ్రామం, కామా తహశీల్, రాజస్థాన్ రాష్ట్రం భరత్పూర్ జిల్లా, A7) ముస్తాక్ ఖాన్ s/o ప్రతాప్ ఖాన్, 21 సంవత్సరాలు, ముల్సిం, occ అగ్రికల్చర్ r/o హథియా గ్రామం, చతా Tq. ఉత్తరప్రదే
మిగితా నేరస్తులు కత్తులు మరియు ఐరన్ రాడ్ లు ఈ నేరాల్లో వాడినారు.
క్రితం ఇట్టి కేసు నిజామబాద్ జిల్లా బాల్కొండ PS లో ప్రపుల్ ఆనంద్ రావు ధబేకర్ s/o. ఆనంద్ రావు ధబేకర్, age:33 yrs, Caste: Lohar, Occ: డ్రైవరు of కంటైనర్ bearing No.MH40CM- 1201, R/o. దుమక్ చచొర గ్రామం, పింపాలపూర్ తహసిల్ , యావత్మల్ జిల్లా maharastra అను వ్యక్తి ఫిర్యాదు మేరకు zero FIR నమోదు చేశారు అనంతరం FIR ఇచ్చోడ పిఎస్ కు ట్రాన్సఫర్ చేశారు. .
• ఏ1 మహమ్మద్ అర్సద్ గత రెండు సంవత్సరాల క్రితం తన బందువు MD సజీత్ ఖాన్ పరిచియం ద్వారా స్వర్ణ గ్రామం సారంగాపూర్ మండలం నిర్మల్ డిస్ట్రిక్ట్ కు మసీద్ ఇమామ్ గా వచ్చినాడు. స్వర్ణ గ్రామం లో ఇమామ్ గా పని చేస్తూ ముస్లిం పిల్లలకు అరబి నేర్పిస్తుంటాడు. ఏదైనా దోపిడి మరియు దొంగతనలు చేయాలని నిర్ణయించుకొని ఒక సంవత్సరం క్రితం రెండు నాటు తుపాకులు మరియు 14 తుటాలు రాజస్థాన్ కొనుగోలు చేసినాడు. తన తమ్ముడు నాసిమ్ మరియు మిగితా వారిని ప్లాన్ ప్రకారం ఉత్తరప్రదేశ్ నుండి దోపిడి చేయడానికి పిలిపించినాడు.
• పై పెర్కున్న నేరస్తులు ముందుగా వారు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏ1 సూచన మేరకు నాటు తుపాకులను, ఐరన్ రాడ్ మరియు కత్తుల లను తీసుకొని తేదీ 13.03.23 రోజున తెల్లవారు జమునా 3.20 గంటల ప్రాంతంలో పటాన్ చెరువు ప్రాంతంలో ఫ్లిప్ కార్ట్ పార్సిల్ తో వెళ్తున్నా Mahindra supro VX -10 B.No TS 01 UC 3966 వాహనం ను అపి అందులో నుండి దాదాపు 1,78,806 రూపాయల విలువైన ఫ్లిప్ కార్ట్ పార్సిల్ దోపిడి చేసి స్వర్ణ గ్రామం కు తెచ్చి ఏ1 వద్ద పెట్టినారు. Cr.No 47/2023 U/s 341, 365, 395 IPC పై భానూర్ పిఎస్ లో కేసు నమోదు చేసినారు.
ఫిర్యాది తన కంటైనర్ వాహనంలో B.No MH40CM- 1201 లో సూర్యనగర్, నాగపూర్ లో హల్దిరామ్ లోడ్ నింపుకొని హైదరాబాద్ కు తేదీ 13.03.23 రోజున రాత్రి 9 గంటలకు బయలుదిరినాడు. తేదీ 14.03.23 రోజూన ఉదయం 01.30 రోజున ఇచ్చోడ శివారులోని దేవుల నాయక్ తండా బస్ స్టాండ్ వద్ద కు ఫిర్యాది తన కంటైనర్ వాహనంతో రాగానే ఏ1 to ఏ6 లు వారి వారి వద్ద ఉన్న ఆయుధాలతో కంటైనర్ డ్రైవరును నాటు తుపాకులు గురిపెట్టి బెదిరించి కత్తులతో పొడిచీ బలవంతంగా నేరడిగొండ లో ముందుగా కిరాయికి తీసుకున్న షటర్ లో హల్దిరామ్ లోడ్ కాళీ చేసి అక్కడి నుండి బాల్కొండ మండలం శ్రీరాంపుర్ గ్రామం వద్ద కంటైనర్ తో సహ వదిలి వెళ్ళిపోయారు. Cr.No 46/2023 U/s 395, 397, 341, 347, 363 r/w 34 IPC & Sec.25(1)(B)(a) of Indian Arms Act-1959 of PS Ichoda
తేదీ 13.03.2023 రోజున రాత్రి 9 గంటల ప్రాంతంలో రెండు కత్తులను జఫర్ ఖాన్ మరియు ముస్తా ఖాన్ లు , రెండు iron rod లను జాకీర్ మరియు ముజాహిద్ లు మరియు ఒక నాటు తుపాకి ని 7 రౌండ్స్ నాసిమ్ తీసుకుకోని సజీత్ కారులో దోపిడి చేయడానికి ఆదిలాబాద్ వైపు వెళ్ళినారు. వారు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం స్వర్ణ గ్రామానికి చెందిన అజీజ్ తో పని ఉంది అని చెప్పి తన Mahindra supro VX -10 B.No TS 01 UC 3966 ను తీసుకొని అర్సడ్ వద్ద ఉన్న మరో నాటు తుపాకి మరియు 7 రౌండ్స్ లను తీసుకొని ఇచ్చోడ శివారులోని వేచి చూస్తుండగా ముందుగా వెళ్లి వారు ఆదిలాబాద్ శివారు NH-44 road పై ఒంటరి డ్రైవరు ఉన్న వాహనం గురించి వారు రెక్కి పెట్టినారు. తేదీ 14.03.2023 తెల్లవారు జమున అందజ 12.30 గంటల ప్రాంతంలో ఒక కంటైనర్ లో ఒక డ్రైవరు మాత్రమే ఉన్నది గమనించి అట్టి కంటైనర్ ను వంబడించు కుంటూ వచ్చినారు. సమయం అందజ 01.30 గంటల ప్రాంతంలో ఇచ్చోడ గ్రామం దాటిన దేవుల నాయక్ తండా బస్ స్టాప్ దగ్గర్ అట్టి కంటైనర్ వాహనం ను ముజాహిద్ నడుపుతున్న కారుని అడ్డంగా పెట్టి అట్టి కంటైనర్ ను అపగానే అర్సద్ మరియు జాఫర్, ముస్తా ఖాన్, జాకీర్ లము కంటైనర్ క్యాబిన్ లోకి బలవంతగా ఎక్కి అతని వద్ద ఉన్న నాటు తుపాకితో కంటైనర్ డ్రైవరు ను బెదిరించినాను అప్పుడు డ్రైవరు కేకలు వేయగా జాఫర్, ముస్తా ఖాన్ ల వద్ద ఉన్న కత్తులతో డ్రైవరు ను పొడిచి గాయపర్చినారు. జాకీర్ తన వద్ద ఉన్న ఐరన్ రాడ్ తో డ్రైవరు కణాత పై కొట్టినాడు. కంటైనర్ డ్రైవరు ను బలవంతగా ముజాహిద్ నడుపుతున్న సజీత్ కారు లో డ్రైవరు అరవకుండా ఉండడం కొరకు చేతులకు మరియు మూతికి గుడ్డ కట్టి కారులో ఎక్కించుకొని వెళ్ళగా అర్సద్ తీసుక వచ్చిన Mahindra supro VX -10 B.No TS 01 UC 3966 వాహనంలో ముందుగా నేరడిగొండ లో కిరాయి కి తీసుకున్న షుట్టర్ వద్దకు వచ్చినారు. అనంతరం దోపిడి చేసిన హల్ది రామ్ లోడ్ ను షుట్టర్ లో పెట్టినారు. ఆ సమయంలో ముజాహిద్ కంటైనర్ డ్రైవరు ను కారులో అటు ఇటు రోడ్ పై తిప్పినాడు. అతని వద్ద ఉన్న తాళం వేసి అక్కడి నుండి కంటైనర్ ను జాకీర్ నడుపుకుంటు హైదరాబాద్ వైపు వెళ్తుండగా దాని వెనుకలే ముజాహిద్ కారు నడుపుకుంటు హైదరాబాద్ వైపు వెళ్లారు హర్షద్ Mahindra supro VX -10 వాహనంలో స్వర్ణ గ్రామం కు వెళ్ళినారు. తర్వాత వారు బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వద్ద డ్రైవరు ను మరియు అతని కంటైనర్ ను వదిలివేసి తేదీ 14.03.2023 రోజున ఉదయం అందజ 8 గంటలు కు స్వర్ణ గ్రామం కు వచ్చారు.
రికవరీ చేసిన సామాను మరియు ఇతర సామాగ్రి 1) హల్దీరామ్ ఉత్పత్తులు 360 పెట్టెలు విలువ రూ.4,00470/-, 2) దేశం తయారు చేసిన తపంచాలు-02, 3) దేశం చేసిన తపంచ రౌండ్లు-14, 4) కత్తులు-02, 5) ఇనుప కడ్డీలు-2, 6) మహీంద్రా సుప్రో VX -10 B.No TS 01 UC 3966-01, 7) హోండా మొబిలియో కార్ B.No DL-3CCH-0176-01, 8) pulsar మోటార్ సైకిల్ B.No TS18 G 7804-01, 9) ఫ్లిప్ కార్ట్ పార్శిల్స్ w/r 1,52,910/- భానూర్ PSకి చెందినవి.
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాలు మరియు సూచనల మేరకు డిఎస్పీ సిహెచ్ నాగేందర్ , సిఐ నైలు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీసీఎస్ చంద్రమౌళి మరియు నెరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ పొలీస్ స్టేషన్ల ఎస్సైలు అంతరాష్ట్ర దోపిడి దొంగల ముఠా సభ్యుల ను పట్టుకున్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments