రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కొడారి శ్రీకాంత్ అనే యువకుడు సోమవారం ఉదయం జమ్మికుంట రైల్వే స్టేషన్ పరిధిలోని బిజిగిరి షరీఫ్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మొగుళ్లపల్లి మండలంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
Recent Comments