రిపబ్లిక్ హిందుస్థాన్, సౌదీ అరేబియా( ఇంటర్నేషనల్ న్యూస్) : సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో ప్రపంచ మహిళ దినోత్సవం వేడుకలను జేద్దాలో సాటా అధ్యక్షుడు మల్లేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు ఆట పాటలతో కార్యక్రమంలో తళు
క్కుమన్నారు. మహిళల యొక్క ప్రాముఖ్యత ను తెలియపరిచారు. ఈ వేడుక అనంతం అట్టహాసంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో
సమీరాజీ, డా.అనుషా, రమ్య ఆనందరాజు, గీతగారు, అక్షిత , శ్రీదేవి, కవితా పోకూరి, సుచరిత, నౌరా అల్ జహారాణి, డా. మమౌద్ నోవాలెక్, రమ్య, సుధ, శ్రీదేవి మరియు విశిష్ట అతిథులు షాజీన్ ఈరామ్, లక్ష్మి, నీలిమ మరియు ఇందిరలు పాల్గొన్నారు.
అదే ఉత్సాహంతో మరియు శక్తితో రాబోయే ఉగాది మరియు హోలీ వేడుకల్లో మీ అందరినీ మళ్లీ ఇదే స్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాటా అధ్యక్షుడు మల్లేశ్ కోరారు.
Recent Comments