హైదరాబాద్‌లో : ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో వింత కేసు నమోదైంది. నగ్న ఫొటోలతో బెదిరింపులకు పాల్పడుతున్న భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాట్సాప్‌లో పరిచయం కావడంతో సౌదీకి చెందిన ఓ యువకుడిని అమ్మాయి పెళ్లి చేసుకుంది. అయితే తర్వాత అతనికి ఇంతకు ముందే పెళ్లయినట్లు బయటపడడంతో నిలదీసింది. దీంతో అతడు మొదటి భార్యతో కలిసి నగ్న ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ బెదిరించాడు. ఈ క్రమంలో యువతి పోలీసులను ఆశ్రయించింది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments