హైదరాబాద్ : ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణశాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు (సెప్టెంబర్ 11) ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, MLG, కొత్తగూడెం, KMM, WGL, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఇక ADLB, నిర్మల్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, RR, HYD, మేడ్చల్, VKB, SRD, MDK, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంది
Recent Comments