రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఈ నేడు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ధర్నా కు పిలుపునిచ్చారూ.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కన్వీనర్లకు,టి.ఆర్.ఎస్ పార్టి ఎంపీపీ లకు,జడ్పీటీసీలకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు&పాలక వర్గ సభ్యులకు, రైతు బంధు అధ్యక్షులకు,సొసైటీ చైర్మన్లకు,ఎంపీటీసీల కు,సర్పంచులకు,ముఖ్య నాయకులకు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నాలని ధాన్యం కొనుగోలు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ , ప్రతిధాన్యం గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ ఆయా మండల కేంద్రాల్లో ధర్నాను చేసి అట్టి ధర్నాలో నాయకులు, కార్యకర్తలు పెద్దమొత్తములో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ధర్నా సమయములో ఎన్నికల కోడ్ నిబంధనలను తప్పక పాటించాలని కార్యకర్తలను కోరారు.
నేడు ధాన్యం కొనుగోలు చేయాలని తెరాస ధర్నా……
కార్యకర్తలకు పిలుపునిచ్చిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
RELATED ARTICLES
Recent Comments