మహారాష్ట్ర: దారుణం.. పులి దాడిలో tiger attack on women మహిళ మృతి
మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది.
గడ్చిరోలిలో శారద (24) అనే 8 నెలల గర్భిణి మహిళ పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా పులి దాడి చేసింది. ఈ దాడిలో శారద అక్కడికక్కడే మృతిచెందింది.
దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments