హైదరాబాద్ , ఇంటర్నేషనల్ డెస్క్ : సౌదీ అరేబియా రియాద్ లో 5 సెప్టెంబర్ 2025 శుక్రవారం అంగరంగ వైభవంగా తెలుగు భాష దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) అధ్వర్యంలో సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్య క్రమంలో సాటా ఫౌండర్ మల్లేష్, ముఖ్య అతిథులు సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ మాసూద్ మరియు రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ. వైస్ ప్రసిడెంట్ మహమ్మద్ నూరద్దీన్ (వరంగల్), జనరల్ సెక్రటరీ మరియు వైస్ ప్రెసిడెంట్ కల్చరల్ కోకిల మరియు లోకేష్ తాళ్ళ లు మాట్లాడుతూ సౌదీ అరేబియాలో ఉండి మన తెలుగు వారు అందరము కలిసి తెలుగు భాష దినోత్సవ మరియుఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకరం.





















































వివిధ ప్రాంతాల అధ్య క్షులు యాంబు అధ్యక్షులు కాశీరాజు, జెద్దా అధ్య క్షులు అంజాద్, ఇమ్రాన్, జాడి మల్లేశం, ఫయాజ్, ఈస్ట్రన్స్ రీజియన్ అధ్యక్షులు తేజ, అవినాష్ ఐనాల, మల్లేష్ జవ్వాజి, భాను ప్రకాశ్, భరత్ రావుపల్లి, జగదీష్, కార్తీక్, టాస ఫౌండర్ స్వామి, ప్రెసిడెంట్ మురారి అనిల్ కుమార్ మర్రి, ఇబ్రహీం, మహేంద్ర, హరి పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
రియాద్ లో పది సంవత్సరాలు పైబడి విద్య సేవలు అందించిన ఉపాధ్యాయులకు గౌరవ సత్కారం, మెమొంటో బహుకరణ జరూపుకున్నారు.
ఈ కార్యక్రమంలో రియాద్ కోర్ టీం సభ్యులు,
శ్రీనివాస్ మచ్చ (CR రియాద్ – అధ్యక్షుడు)
మహమ్మద్ నూరుద్దీన్ ( CR రియాద్ – ఉపాధ్యక్షుడు )
అబ్దుల్ నయీం ( CR రియాద్ – ప్రధాన కార్యదర్శి )
సురేష్ మిధున ( సిఆర్ రియాద్ జాయింట్ సెక్రటరీ)
శంకర్ ముదిగొండ ( సిఆర్ రియాద్ -విపి, ఫైనాన్స్)
అహ్మద్ అబ్దుల్ కరీం ( CR రియాద్ – VP, మీడియా & PR )
సర్వాణి విద్యాధరణి ( CR-రియాద్ – W ప్రేసిడెంట్)
ఖుదైజా సీమీన్ (CR-రియాద్ – W వైస్ ప్రెసిడెంట్)
కోకిల ఒత్తులూరి ( సిఆర్-రియాద్ – జనరల్ సెక్రటరీ మరియు వైస్ ప్రెసిడెంట్ కల్చరల్)
మాధురి (సిఆర్-రియాద్ – జాయింట్ సెక్రటరీ)
ఫాతిమా మక్బూల్ (CR- రియాద్ – VP-మీడియా, PR)
నరేష్ కుమార్ సింగు ( CR-ఇంజనీర్స్ – అధ్యక్షుడు )
ఖాజా ముజమ్మిల్ యు ( CR-ఇంజనీర్స్ జనరల్ సెకండరీ )
మురళీ కృష్ణ బుసి ( CR-NRI-టీచర్స్ ప్రెసిడెంట్ )
యోగేశ్వరరావు వి ( CR-బిజినెస్ TBN అధ్యక్షుడు )
లోకేష్ తాళ్ళ ( CR-TBN ప్రధాన కార్యదర్శి )
ప్రీతీ చౌహాన్ ( CR-TBN W జనరల్ సెక్రటరీ )
శ్రీ చరణ్ మరియు ఆస్లామ్ లు ఈ కార్యక్రమంలోముఖ్య పాత్రలు పోషించారు.
Recent Comments