రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలో ప్రముఖ సినీ నటుడు చిన్నా సందడి చేశారు.పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 8ఏ. ఎం.టిఫిన్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి ప్రముఖ సినీ నటుడు చిన్నా శనివారం ప్రారంభించారు. సినీనటుడు చిన్నా వచ్చిన విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ జోగు ప్రేమేంధర్,బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి,తలమడుగు జడ్పిటీసీ గోక గణేష్ రెడ్డి,టి.ఆర్.ఎస్ నాయకులు యునుస్ అక్బనీ మరియు పట్టణ ప్రముఖులు,తదితరులు ఉన్నారు.


Recent Comments