నల్లబెల్లి, రిపబ్లిక్ హిందుస్థాన్:
Thank you for reading this post, don't forget to subscribe!మండలంలోని నాయక్ తండ నేషనల్ హైవే సమీపంలో ఆదివారం కారు టాటా ఏస్ వాహనం ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలు కాగా క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు నల్లబెల్లి ఎస్ఐ ఏన్ రాజారాం తెలిపారు.
Recent Comments