ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!


ఇచ్చోడ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( Govt Degree College Ichoda) ఇచ్చోడలో ఖాళీగా ఉన్న డిగ్రీ సీట్లకు తేదీ 15-9-2025 మరియు 16- 9- 2025 రెండు రోజులు స్పాట్ అడ్మిషన్లు( spot admissions ) నిర్వహించబడునని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆచి శ్రీనివాస్ మరియు దోస్త్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సరిత రాణి తెలియజేశారు.
ప్రభుత్వ నిబంధనలు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ దోస్త్ వెబ్సైట్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించబడునని తెలియజేశారు.

అడ్మిషన్స్ కావలసిన
విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలు మరియు రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని పై రెండు తేదీలలో కళాశాలలో ప్రత్యక్షంగా హాజరు కావాలి. స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కు అర్హులు కారని తెలియజేశారు. ఇతర వివరాలకు సెల్ నంబర్స్ 9490139258, 9490741023 సంప్రదించగలరు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!