Wednesday, October 15, 2025

పాఠశాలలకు సెలవులు పొడిగింపు

హైదరాబాద్, వెబ్ డెస్క్ : అదివారంతో సంక్రాంతి సెలవులు పాఠశాలకు ముగిశాయి. కరోన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ లోని విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ఈనెల 30 వరకు సెలవులను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి ఆదివారం వరకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది అయితే రోజురోజుకు కరోనా మహమ్మారి వ్యక్తి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!