జెడ్డా లోని భారతీయ కాన్సులేట్ ఆవరణలో “నూర్-ఎ-దివాళి పేరుతో నిర్వహించిన దీపావళీ వేడుకల్లో భారతీయులే కాకుండా స్థానిక అరబ్బులు , విదేశీ దౌత్యవేత్తలు కూడా పాల్గొన్నారు.

ప్రవాసీ తెలుగు సంఘాలు – JTM (Jeddah Telugu Migrants) , SATA (Saudi Arabia Telugu Association) ఇతర సంఘాలతో కలిసి భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని అక్కడి వాతావరణంలో వెలుగులో తెచ్చాయి.









జెడ్డాలోని భారతీయ కాన్సులేట్ ఆవరణలో “” పేరుతో నిర్వహించిన దీపావళి వేడుకల్లో భారతీయలు మాత్రమే కాకుండా స్థానిక అరబ్బులు, విదేశీ దౌత్యవేత్తలు కూడా పాల్గొన్నారు
ప్రవాసీ భారతీయ కుటుంబాలకోసం ఈ ఉత్సవం కేవలం ఒక పండుగ కాదు, “మాతృభూమితో” ఒక వంతెన అనే భావనను అర్థం చేసుకోవడానికి చక్కని అవకాశం అయింది అని ప్రతి ఒక్కరు భావించారు
అందరిలో చీకటిపై వెలుగులు విజృంభించాలని, భారతీయ సంస్కృతిని సంరక్షించుకోవాలని భావన అజరామరం నిలిచింది.


Recent Comments