రిపబ్లిక్ హిందుస్థాన్,కుంరం భీం – ఆసిఫాబాద్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆత్రం సక్కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరయ్యే ఆర్థికసహాయం లబ్దిదారులకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.
కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆసిఫాబాద్ నియోజకవర్గంకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన ఆసిఫాబాద్ మండలం లోని కిషన్ బాపురావ్ కు రూ.60,000 వేలు, ఆసిఫాబాద్ మండలం లోని సయ్యద్ సలాం రూ.60,000వేలు, ఆసిఫాబాద్ మండలం లోని మల్లయ్యకు రూ.25,000 వేలు, కెరమెరి మండలం లోని రింగ్గన్ ఘాట్ గ్రామానికి చెందిన అదే రమేష్ కు రూ12,000వేలు, కెరమెరి మండలం లోని నీషాని గ్రామానికి చెందిన జోగు కు రూ16,000వేలు, ప్వాంకిడి మండలం లోని లంజన్ వీర గ్రామానికి చెందిన విట్ఠల్ కు రూ.19,000వేలు, వాంకిడి మండలం లోని దింకర్ కు రూ.25,000వేలు,.
వాంకిడి మండలం లోని సరండి గ్రామానికి చెందిన సంజీవ్ కు రూ.26,000వేలు,వాంకిడి మండలం లోని దుబ్బాగూడ గ్రామానికి చెందిన విష్ణుప్రసాద్ కు రూ20,000వేలు,వాంకిడి మండలం లోని పాతదుబ్బాగూడ గ్రామానికి చెందిన జ్యోతి రూ.48,000 వేలు,రెబ్బెన మండలం లోని ఏడెవెల్లి గ్రామానికి చెందిన అజయ్ కు రూ20,000వేలు, రెబ్బెన మండలం లోని ఖైర్ గూడ గ్రామానికి చెందిన నవీన్ కు రూ40,000వేలు,రెబ్బెన మండలం లోని ఖైర్ గూడ గ్రామానికి చెందిన అంజన్నకు రూ60,000వేలు.
రెబ్బెన మండలం లోని ఖైర్ గూడ గ్రామానికి చెందిన ప్రవీణ్ రూ.24,000వేలు,జైనూర్ మండలం లోని ఫజల్ కు రూ.20,000వేలు, రెబ్బెన మండలం లోని తుంగెడ గ్రామానికి చెందిన కృష్ణ కు రూ.58,000వేలు,ఆసిఫాబాద్ మండలం లోని మోవాడ్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ కు రూ17,500వేలు,
కెరమెరి మండలం లోని నీషాని గ్రామానికి చెందిన తిరుపతి కు రూ.12,000వేలు, ఆసిఫాబాద్ మండలం లోని చోర్ పల్లి గ్రామానికి చెందిన ప్రకాష్ కు రూ.16,000వేలు, సిర్పూర్ యూ మండలం లోని మొతిపాటర్ గ్రామానికి చెందిన సుభాష్ కు రూ.60,000వేలు,వాంకిడి మండలం లోని జైత్ పూర్ గ్రామానికి చెందిన శంరావ్ కు రూ.53,500వేలు,
వాంకిడి మండలం లోని జైత్ పూర్ గ్రామానికి చెందిన దామోదర్ కు రూ. 12,000 వేలు, కెరమెరి మండలం లోని అనర్ పల్లి గ్రామానికి చెందిన రాజేందర్ కు రూ. 60,000వేలు చెక్కులు ఎమ్మెల్యే తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కెరమెరి ఎంపీపీ పెందోర్ మోతీరాం,ఇంద్రవెల్లి ఏఎంసి వైస్ ఛైర్మన్ తోడసం నాగోరావ్,మాజీ ఏ ఎం సి చైర్మన్ మునిర్ హైమద్,నమాజీ ఏ ఎం సి చైర్మన్ వెంకన్న, శైలేందర్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments