Saturday, August 30, 2025

ఉపాధి హామీ పనుల్లో విషాదం – బండరాళ్లు పడి తల్లి కూతుళ్లు మృ*తి

సిద్దిపేట జిల్లా :
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Thank you for reading this post, don't forget to subscribe!

రోజు మాదిరిగానే మహాత్మా గాంధీ జాతీయ ( MGNREGS) హామీ పథకంలో భాగంగా, తల్లి కూతురు, కూలి పనికి వెళ్లారు. మట్టిని తవ్వు తున్న క్రమంలో  పైన ఉన్న పెద్ద పెద్ద బండ రాళ్లు  తల్లి కూతురుపై పడిపోయాయి, ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండ లం గోవర్ధనగిరి గ్రామంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది, మృతులు తల్లి సరోజ, కూతురు మమత గా గుర్తించారు.

గాయపడి న వారిని చికిత్స అందించేం దుకు సమీపం లోని ఆసుపత్రికి తరలిం చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి