రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
గణిత పితామహుడు శ్రీ రామానుజన్ జన్మదిన సందర్భంగా గోల్డేన్ లీఫ్ పాఠశాలలో గణిత విజ్ఞాన ప్రదర్శన ను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మౌనిక రాథోడ్ రామానుజన్ గణితం శాస్త్రం లో చేసిన కృషి కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు అనిల్ రాథోడ్ మరియు విద్యార్థులు ఉన్నారు.
ఘనంగా గణిత దినోత్సవం
RELATED ARTICLES
Recent Comments