ప్యాసెంజర్ జిపు ను ఢీ కొట్టిన లారీ
ఇచ్చోడా నుండి ఆదిలాబాద్ వెళ్తున్న ఒక ప్రయివేట్ ప్యాసెంజర్ వాహనాన్ని లారీ ఢీ కొట్టడం తో, జిప్ పల్టీ కొట్టింది. ప్రయాణికులకు గాయాలయ్యాయి. సీతగొంది వైజాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఆదిలాబాద్ వెళ్తున్న జీపు ను అతివేగంగా లారీ వెనుక వైఫు నుండి డీ కొట్టిందీ . ప్రాణ నష్టం ఎం జరగలేదు. స్వల్పగయాలతొ బయటపడ్డారు.
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments