(తెలంగాణ గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం)
సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా), రియాద్ శాఖ ఉపాధ్యక్షులు మహ్మద్ నూరుద్దీన్, స్వల్పకాలిక సెలవుపై స్వస్థలం హన్మకొండకు వచ్చిన సందర్భంగా…
తేది: 23.09.2025, మంగళవారం నాడు హైదరాబాద్, బేగంపేట ప్రజాభవన్లో సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని సందర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్ లను కలిసి ప్రవాసీ ప్రజావాణి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు మరియు ఎలాంటి కులమత బేధం లేకుండా అందరికి సహాయ షహకారాలు అందించాలని తెలంగాణా ప్రభుత్వన్ని కోరారు.
సాటా ఫౌండర్ మల్లేశన్, సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ మరియు కోర్ టీం సభ్యులు, శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, సింగూ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీ క్రిష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్,
ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), పెంటపాటి శ్రీ చరణ్ తదితరులు అభినందించారు.
గోడు వింటున్నారు.. పరిష్కారం చూపుతున్నారు ప్రవాసీ ప్రజావాణి
RELATED ARTICLES
Recent Comments