Wednesday, October 15, 2025

కేటీఆర్ కుక్కతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోల్చారా …. !?… కేటీఆర్ వివాదాస్పద పోస్ట్ వైరల్ ….


హైదరబాద్: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ రిపబ్లిక్ డే రోజు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది . అందులో కనకపు సింహాసనం మీద శునకం కూర్చోపెట్టం… అన్నట్లు ఉంది.
Kalvakuntla Taraka Rama Rao – KTR పెట్టిన
ఆ పోస్ట్ లో ఏముందంటే….


పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు …


సుమతి శతకము

కనకపు సింహసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ

భావం- ఒక మంచి ముహూర్తంలో కుక్కను బంగారు సింహసనం పైన కూర్చోబెట్టి పట్టాభిషేకము చేసినా దాని నీచ స్వభావమును వదిలిపెట్టదు. అలాగే ఒక నీచున్ని ఉన్నత పదవిని ఇచ్చినా వాడు తన నీచ స్వభావమును విడవడు.

Thank you for reading this post, don't forget to subscribe!



https://www.facebook.com/share/Myo5R8NqxrYE8VP3/?mibextid=xfxF2i

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!