ePaper
Thursday, March 12, 2026
📄 ePaper

గరికపాడు వద్ద వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన విజయవాడ- hyd జాతీయ రహదారి

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

AP-TG : వరద ఉద్ధృతికి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులోని జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో విజయవాడ – హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీని వల్ల సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద సరుకు లారీలు, వందలాది ఇతర వాహనాలు 3 కిమీ మేర ఆగిపోయాయి. మరోమార్గం లేక ఆ వాహనాల డ్రైవర్లంతా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. వారంతా జాతీయ రహదారిపైనే భోజనాలు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!