Wednesday, October 15, 2025

గోదావరిఖని అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లిన డిసీఎం



పెద్దపల్లి ( peddpally ) జిల్లా గోదావరిఖని బస్టాండ్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున మంచిర్యాల కు వెళుతున్న డిసీఎం ( DCM VAN) వ్యాన్ అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లింది దింతో అక్కడే పార్కింగ్ చేసిన మున్సిపల్ కు చెందిన చెత్త ట్రాలీ రెండు బైకులు దెబ్బతిన్నాయి డ్రెవర్ ( DRIVER ) నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!