ఈ మధ్య చైనా భారత అనుకూల వార్తలలో వేగం పెంచింది. అ మధ్యన రెండు దేశాలు వేరే వారి మాటల్లో పడి శక్తి వృధా చేసుకోకుండా కలిసి అభివృద్ధి పథం పో ముందుకు సాగుదామని చెప్పింది. ఈ మధ్య ప్రతి విషయం లో అనుకూల విషయాలు వెల్లడిస్తున్న జిత్తుల మరి నక్క చైనా పై మీ అభిప్రాయం ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేయండి.
” CGTN(China state-కంట్రోల్డ్ మీడియా ): భారతదేశంలోని వేలాది మంది హిందువుల పండుగ హోలీ వేడుకలకు సిద్ధమవుతున్నారు, ఇది వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. “రంగుల పండుగ” అధికారికంగా మార్చి 18న ప్రారంభమైనప్పటికీ, కొందరు వ్యక్తులు ఇప్పటికే డ్యాన్స్, పాటలు మరియు శక్తివంతమైన రంగుల పొడులను విసురుతూ సంబరాలు చేసుకుంటున్నారు. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆలయంలోని దృశ్యాలను చూడండి. “


Recent Comments