Thank you for reading this post, don't forget to subscribe!
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. మండల శివారంలోని హెచ్.పీ గ్యాస్ సెంటర్ వద్ద డివైడర్ను ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది . మృతుని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


Recent Comments