ఆదిలాబాద్ :
- జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంపై అనిశా దాడులు
- రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉపాధి కల్పన అధికారి కిరణ్ తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు
- ఔట్ సోర్సింగ్ లేఖ ఇవ్వడం కోసం రూ. 2.5 లక్షలు డిమాండ్ చేసిన కీరవ్
- తన కార్యాలయం లోనే లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగులు
జిల్లా కేంద్రంలో ముగ్గురు అధికారులు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కినట్లుగా సమాచారం… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….ఎసిబికి చిక్కన వా అవినీతి తిమింగలాలలో ఎంప్లాయిమెంట్ శాఖ అధికారి కిరణ్ కుమార్, విజయ లక్ష్మి , రిమ్స్ జూనియర్ అసిస్టెంట్ తేజ లు .
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments