Tuesday, October 14, 2025

వర్షంలో ఫోన్ మాట్లాడుతుండా పిడుగు పడి వ్యక్తి మృతి


తెలంగాణ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురంలో పిడుగు రైతు ప్రాణం తీసింది. గ్రామానికి చెందిన మహేష్ బుధవారం గేదెలను మేపుతూ వర్షంలో ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు పడి అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!