ePaper
Saturday, April 25, 2026
📄 ePaper

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం

📰 Generate e-Paper Clip



రాజన్న జిల్లా: జనవరి 21
నేటి నుండి వేముల‌వాడ రాజ‌న్న ద‌ర్శ‌నం నిరంత‌రం కొన‌సాగ‌నుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రాజన్న అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవాళ‌, అలాగే 28 తేదీ , ఫిబ్రవరి 4వ తేదీ, 11వ తేదీ, 18వ తేదీ ఆదివారాల్లో రాత్రి నుంచి తెల్లవార్లు వేములవాడ రాజన్న ఆలయం తెరిచి ఉండనుంది. కోడె మొక్కుబడి, దర్శనాలు కొనసాగనున్నాయి.

ఈ విషయాలను భక్తులు గమనించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. భక్తులకు నిరంతరం దర్శనం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88