రామకృష్ణాపూర్ ఫిబ్రవరి 17 (రిపబ్లిక్ హిందుస్థాన్) :
రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏ జోన్ రాంనగర్ లో నివాసం ఉండే తొగరి రవి అనే (50 సంవత్సరాల) వ్యక్తి మంచిర్యాలకు పని నిమిత్తం వెళ్లిన సందర్భంగా ఎసిసి దగ్గర్లో వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య సరోజన,కుమారుడు, కూతురు ఉన్నారు.
Recent Comments